తెలుగు వార్తలు » Best Weight Loss Plan
వెయిట్ లాస్ క్లినిక్స్ లో ప్రసిద్ధి చెందిన సంస్థ కలర్స్.. ఈ సంస్థ ప్రసార మాధ్యమాల్లో హీరోయిన్లు రాశి, రంభ లచే నిర్వహించే ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ కన్స్యూమర్స్ ఫోరమ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ సంస్థ ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయిన ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అసలు విషయంలోకి వె�