తెలుగు వార్తలు » Best Test Team In World India
టీమిండియా… ప్రస్తుతం టెస్టుల్లో విధ్వంసకరమైన జట్టుల్లో ఒకటిగా అవతరించి.. అద్భుతమైన విజయాలు అందుకుంటోంది. ప్రత్యర్ధులు ఎవరైనా భారత్ ముందు తలవంచాల్సిందే. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే సారధ్య బాధ్యతలను చేపట్టాడో.. అప్పటి నుంచి జట్టు కూడా దూకుడుగానే ఉంటూ మిగతా జట్లన్నింటికి చమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్