తెలుగు వార్తలు » Best Test Batsman
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆసీస్ మాజీ సారధి స్టీవ్ స్మిత్.. యాషెస్ తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించి తన సత్తా చాటుకున్నాడు. స్మిత్ సాధించిన ఈ శతకాలకు మాజీలందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు వంతు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ది వచ్చింది. �