తెలుగు వార్తలు » best prime series
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో క్రైమ్ జోనర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు వాటిపై మంచి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాంటి క్రైమ్ స్టోరీతో రూపొందిందే 'మీర్జాపూర్'.