తెలుగు వార్తలు » best price stores
ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ఓ ఎం.ఎన్.సి. ప్రశంసలు కురిపించింది. తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా గత దశాబ్ద కాలంగా వ్యాపారాన్ని విస్తరించిన బహుళ జాతి సంస్థ (ఎం.ఎన్.సి) వాల్ మార్ట్ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల కాలంలో రిటైల్ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లను సాక్ష�