తెలుగు వార్తలు » Best players list of RR vs KKR
IPL 2020: RR vs KKR Live : దుబాయ్ వేదికగా జరిగిన బిగ్ ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పై కోల్‌కతా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల్లాడింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును ఆర్ ఆర్ ముందు ఉంచిన కేకేఆర్.. ఆపై బౌలింగ్‌లో సత్తా చ�