తెలుగు వార్తలు » Best players list of RR vs DC
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. షార్జా వేదికగా మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి.... పాయింట్స్ టేబుల్‌లో పైకి ఎగబాకాలని చూస్తోంది రాయల్స్. మరోవైపు టాప్ ప్లేస్‌పై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్.