తెలుగు వార్తలు » Best players list of MI vs DC
ఐపీఎల్-13 సీజన‌్‌లో ప్లేఆఫ్స్ బ్లాక్‌బస్టర్‌కు వేళైంది. లీగ్‌దశ మ్యాచ్‌ల్లో తడిసిముద్దయిన క్రికెట్ అభిమానులను ఇక నాకౌట్ గేమ్‌లు అలరించనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తొలి క్వాలిఫయర్‌లో నేడు తాడోపేడో తేల్చుకోనున్నాయి...