తెలుగు వార్తలు » Best players list of MI
MI vs DC : అందరి అంచనాలు నిజమయ్యాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించిన ముంబై ఫైనల్‌కు మరోసారి దూసుకెళ్లింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం. 201 పరుగుల లక్ష్య ఛేదనలో బుమ్రా(4/14), బౌల్ట్(2/9) బౌలింగ్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమిత�
Delhi Capitals Have Won The Toss : టీ20 లీగ్‌లో కీ ఫైట్‌కు దుబాయ్ వేదికగా మారింది. డిల్లీ, ముంబై జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ సమరం జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. కాగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ముంబై జట్టు సభ్యుల
SunRisers Qualify For Playoffs : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85 నాటౌట్ :58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్), వృద్ధిమాన్ సాహా (58 నాటౌ�
SRH vs MI :150 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సాహా 58 పరుగులు, వార్నర్ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరింది. [svt-event title=”ప్లేఆఫ్‌కు చేరిన హైదరాబాద్” date=”03/11/2020,11:28PM” class=”svt-cd-green” ] A look at the Road To The Final for #Dream11IPL 2020 pic.twitter.com/Zrz7Su7qa4 — IndianPremierLeague (@IPL) November 3, 2020 […]
చివర్లో పొలార్డ్ సిక్సర్లతో విరుచుకుపడటంతో హైదరాబాద్‌కు ముంబై 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది...
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్ వెల్లడించాడు. తొడకండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ మళ్లీ జట్టు పగ్గాలు...
అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండిన్స్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.
MI vs RCB : ముంబై మెరిసింది. బెంగళూరుపై ముంబై విజయం సాధించి ప్లేఆఫ్‌కు చేరింది. 165 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ (79*) బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. పొలార్డ్ (4) నాటౌట్‌గా నిలిచాడు [svt-event title=”ముంబై విజయం” date=”28/10/2020,11:00PM” class=”svt-cd-green̶
Mumbai Indians Target : అదిరే ఆరంభం దక్కినా మరోసారి బెంగళూరు భారీస్కోరు సాధించలేక చెతకిలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 45 బంతుల్లో 74 పరుగులను జోడించాడు. హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శనను చూపించాడు. మరో ఓపెనర్ ఫిలిప్ 24 బంతు�
Mumbai Indians Win The Toss : రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ – 13లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోనుంది. టాస్ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకు�