తెలుగు వార్తలు » Best players List of KKR
ఐపీఎల్ -13 సీజన్‌లో జోష్ మరింత పెరిగింది. ప్లేఆఫ్ కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు చేరుకోగా.. తాజాగా చేరుతున్న జట్టుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగనున్న మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.
షార్జా వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉండటంతో భారీ మెరుపులు...
అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టుకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు...
KKR vs RCB : ఐపీఎల్-13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ అవమానకరంగా సాగింది. పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ దెబ్బకు కోల్‌కతా వణికిపోయింది. వీరిద్దరి ధాటికి కోల్‌కతా ఓ దశలో 40 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ దారిపట్టారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన�
ఐపీఎల్-13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ దారుణంగా సాగింది. పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ దెబ్బకు కోల్‌కతా వణికిపోయింది.
విధ్వంసకారులతో నిండిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అంచనాల్లేకుండా ఓపెనర్‌గా అడుగు పెట్టిన ఆ కుర్రాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు.
IPL 2020 KKR vs CSK : ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్ షేన్ వాట్సన్(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింద�
అంచనాలకు మించి ఉత్కంఠగా ఐపీఎల్ 2020 సాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్ మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.