తెలుగు వార్తలు » Best players list of DC vs RR
యువ ఢిల్లీ మళ్లీ మెరిసింది. రాజస్థాన్‌కు మరో ఓటమి దక్కింది. దుబాయ్ వేదికగా బుధవారం ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో 162 పరుగుల టార్గెట్‌తో దిగిన స్మిత్ సేనకు మంచి ఆరంభమే లభించినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది.
DC vs RR : ఐపీఎల్-2020లో మరో రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార�