తెలుగు వార్తలు » Best players List of CSK
లీగ్ ముగింపులో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. దీంతో మిగిలిన జట్ల జతకాలు మారిపోతున్నాయి. అబుదాబి వేదికగా జరిగిన రసవత్తర పోరులో పంజాబ్ కథ కంచికి చేరింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వెనుదిరిగింది...
CSK vs KXIP : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీపక్ హూడా 62 పరుగులతో జట్టుకు మంచి స్కోరును అందించాడు. దీంతో పంజాబ్ జట్టు స్కోర్ 150 దాటింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఎంగిడి వేసిన చివరి ఓవర్‌లో హూడా ఒక సిక్స్, ఒక బౌండరీ బాదడంతో మొత్తం 14 పరుగ
టైగర్ జిందా హై..! అర్థంకాలేదా? హెలికాప్టర్ నాట్ ఔట్. మిస్టల్ కూల్ ఆట ఆగలేదు, ఆగదు కూడా. ఇన్ని మాటలు విన్నాక, నేను చెప్పేందేంటో మీకు అర్థం అయ్యే ఉంటుంది. మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ కావడం లేదు. మళ్లీ వినండి. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ కావడం లేదు. అంటే ఆట మిగిలే ఉందని అర్థం...
దీపక్ హుడా 62 /30 హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడిన వేళ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను చెన్నై ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది...
ఐపీఎల్ -13 సీజన్‌లో జోష్ మరింత పెరిగింది. ప్లేఆఫ్ కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు చేరుకోగా.. తాజాగా చేరుతున్న జట్టుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగనున్న మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.
RCB vs CSK : చెన్నై ఎట్టకేలకు విజయం సొంతం చేసుకుంది. బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌ని మరో 8 బంతులు మిగిలుండగానే కొట్టేసింది. గైక్వాడ్ 51 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు మెరుపులు కూడా విజయానికి కలిసొచ్చాయి. [svt-event title=”సిక్సర్లపై చూపు..?” date=”25/10/2020,6:51PM” class=”svt-cd-green” ]
అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది.
SRH vs CSK : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి చిగురుటాకులా వణికిపోయారు హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు. విలియమ్సన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో విజయాన్ని చేజార్చుకు
విధ్వంసకారులతో నిండిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అంచనాల్లేకుండా ఓపెనర్‌గా అడుగు పెట్టిన ఆ కుర్రాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు.
IPL 2020 KKR vs CSK : ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్ షేన్ వాట్సన్(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింద�