తెలుగు వార్తలు » Best players list
IPL 2020 DC vs KKR : ఐపీఎల్-13లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్ పడింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బౌలర్ల ధాటికి తడబడిన కోల్‌కతా 20 ఓవర�
కోల్‌కతాతో జరిగిన కీ ఫైట్ లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కోల్‌కతా బౌలర్లను ఢిల్లీ ఆటగాళ్లు ఆటాడుకున్నారు. బ్యాట్స్‌మెన్ తమదైన శైలిలో చెలరేగుతూ పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 88 పరుగులతో..