తెలుగు వార్తలు » Best Places To Visit
దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా మనదేశం బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా ని�