తెలుగు వార్తలు » Best Paper Award
సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో అతని కన్ను పోయింది. వివరాల్లోకి వెళ్తే.. బుధ్దిగా యూనివర్సిటీ లైబ్రరీలో ఏదో పేపర్ రాసుకుంటున్నాడు మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి.. .. అప్పుడే ఆ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. వారి లాఠీ