తెలుగు వార్తలు » best oil for damaged hair
ఉసిరి పేరుకు తగినట్లుగానే ఎన్నో ఆరోగ్యసిరులు ఈ పండులో దాగివున్నాయి. రోజుకు ఒక్క ఉసిరికాయ తినేవారికి ఆరోగ్యరిత్యా ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయనే గూస్‌బేర్రీ అని కూడా అంటారు. పేరులాగే ఇవి చాల పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఉసిరి అనేక సుగుణాలు కలిగిఉంది. పుల్లగా, వగరుగా ఉండే ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉ�