తెలుగు వార్తలు » best ODI batsman
టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్మన్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇన్స్టాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.