తెలుగు వార్తలు » Best MRO Award Recipient Lavanya
లంచం తీసుకుంటూ పట్టుబడిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీఆర్వో అనంతయ్యతో పాటు తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడం వల్ల లా�