తెలుగు వార్తలు » Best Movies of Tamannah
టాలీవుడ్‌లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్ లాంటి బ్యూటీ తమన్నా. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. న్యూ జనరేషన్ ఎంట్రీతో కాస్త స్లో అయ్యారు.