తెలుగు వార్తలు » Best Movies
ప్రసిద్ధి చెందిన ఐఎండిబి మూవీ వెబ్ సైట్ టాప్ 10 మూవీస్ లిస్ట్ లో ఒక్క తెలుగు మూవీ కూడా చోటు దక్కకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ‘బాహుబలి-2’ కి 16వ స్థానం దక్కడం గమన్హారం. ఇక టాప్ 10 లిస్ట్ లో ఎక్కువ హిందీ, తమిళ చిత్రాలు ఉండడం విశేషం. మాములుగా ఈ లిస్ట్ ల