తెలుగు వార్తలు » best in the country buero of sytandards
ముంబై నగరం రెండు రకాలుగా.. ఇటు మంచి.. అటు అధ్వాన్నంగా ‘ పాపులర్ ‘ అయింది. ఈ నగరం నీళ్లు పరిశుధ్ధమైనవేనని, ఇక్కడి ప్రజలు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫయర్స్ కొనాల్సిన అవసరమే లేదని తేలింది. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పరీక్షలో తేలిన నిజమిది.. నగరంలోని వివిధ ప్రాంతాల�