తెలుగు వార్తలు » Best Idea
గత కొన్నేళ్లుగా చంద్రుడిపై నాసా పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే ఇల్లు కట్టేందుకు, అక్కడ పంటలు పండించేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే నాసా ఆస్ట్రోనాట్స్‌ను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు ల్యూనార్ సర్ఫేస్‌కు చేరుకున్న తర్వాత బాత్ర