తెలుగు వార్తలు » Best Headphones
ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా యువత చెవిలో ఇయర్ ఫోన్స్‌తో దర్శనం ఇస్తున్నారు. అయితే ఇయర్ ఫోన్స్ 4 నిమిషాలకు మించి వాడితే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. అలా వాడితే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ హెచ్చరించింది. ఆపకుండా అదే పనిగా ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ�