తెలుగు వార్తలు » Best CM YS Jagan Says A Survey
దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే తాజాగా విడుదల చేసింది. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ ప