తెలుగు వార్తలు » best chief minister kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు లేదని తేలుస్తున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ మీడియా ఛానళ్ళతోపాటు కొన్ని ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్ సర్వేలను వెల్లడించాయి. తొట్టతొలిగా పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను మీడియాకు విడుదల చేస