తెలుగు వార్తలు » Best Car Discounts In December 2019
మీరు కారు కొనాలనుకుంటున్నారా. ఐతే ఇప్పుడే కొనేయండి. ఆలసించినా ఆశాభంగం. ఎందుకిలా అనుకుంటున్నారా. ఎందుకంటే..దాదాపు అన్నికార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. మరో 15 రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుండటంతో కళ్లు తిరిగే ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ అనౌన్స్ చేశాయి. ఇవి వందలు, వేలల్లో కాదు. లక్షల్లో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు దశకు చే�