తెలుగు వార్తలు » BEST Bus Services
లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ముంబైలో సిటీబస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలతో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సిటీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. అన్‌లాక్ 1.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొదలయ్య