తెలుగు వార్తలు » Best biryanis
2019లో స్విగ్గీ దుమ్ము రేపింది. ఏకంగా ఒక నిమిషంలో 95 బిర్యానీ ఆర్డర్స్ అందుకుని రికార్డు సృష్టించింది. ప్రతీ సెకనుకు 1.6 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం తాజాగా తెలిపింది. వాస్తవానికి భారతదేశ ఆహార ఆర్డరింగ్ అలవాట్లపై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం సంస్థ పరిశోధన చేయగా.. ఈ న్యూస్ వెల్లడైంది. స్