తెలుగు వార్తలు » Best Batsman In Test Cricket
ఈ క్రికెట్ జనరేషన్‌లో గొప్ప ఆటగాళ్లు ఎవరంటే.. ఠక్కున రెండు పేర్లు వస్తాయి. ఒకటి టీమిండియా సారధి విరాట్ కోహ్లి, మరొకటి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.