తెలుగు వార్తలు » besides lathicharging the workers
బెంగాల్ రణరంగంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు నిరసనగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. కోల్‌కతాలో బీజేపీ చేపట్టిన నబన్నా ఛలో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కమలనాథులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...