తెలుగు వార్తలు » Bermuda Triangle of Asia
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యాలలో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. ఇప్పటివరకు ఆ ట్రయాంగిల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిన పెద్ద పెద్ద ఓడలు, విమానాలు అదృశ్యమయ్యాయి. అవి ఎలా అదృశ్యమయ్యాయి అన్న రహస్యంపై ఇప్పటికీ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతటి భయంకర ప్రదేశాన్ని పోలింది ఆసియా ఖండం