తెలుగు వార్తలు » Bermuda Triangle
ప్రపంచంలో వీడని మిస్టరీలలో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ. అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూరో రిక్టో మద్యన 7లక్షల చదరపు కిలోమేటర్ల మేర ఇది విస్తరించి ఉంది. డెవిల్ ట్రయాంగిల్‌గా పేరున్న ఈ ప్రదేశానికి దగ్గరగా వెళ్లే పెద్ద పెద్ద ఓడలే కాదు.. దాని పైన వెళ్లే విమానాలు సైతం అదృశ్యమవుతాయి. గత వందేళ్లలో అటుగా వెళ్లిన