తెలుగు వార్తలు » bermuda
మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కేసులో సీబీఐ అయిదు దేశాల సాయం కోరింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో పదేళ్ల క్రితం ముడుపులను మళ్లించిన తీరును గుర్తించేందుకు, ఈ దేశాల్లోని డొల్ల (షెల్) కంపెనీల నుంచి సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను ఈ దర్యాప్తు సంస్థ తెలుసుకోగోరింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ కూడా ఈ యవ్వారంలో పాలుపంచ�