తెలుగు వార్తలు » Berlin Zoo
జర్మనీలోని బెర్లిన్ జూలో అరుదైన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మెంగ్ మెంగ్ అనే పేరుగల పాండా కవలలకు జన్మిచింది. బెర్లిన్ జూ సిబ్బంది సోమవారం విడుదల చేసిన పాండా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెంగ్‌మెంగ్ తన నవజాత శిశువుతో జూలో సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. కాగా ఈ పాండాను 2017లో చైనా నుండి తీసుకు