తెలుగు వార్తలు » Benz Circle flyover opens for trial run today
నిత్యం ట్రాఫిక్ కష్టాలతో విసిగి వేసారిపోయే బెజవాడ వాసులుకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోన్న బెంజిసర్కిల్ ప్లైఓవర్ వాడుకకు సిద్దమైంది. నెల క్రితం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. నేడు(సోమవారం) అధికారులు దీనిపై ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాహనాలను