తెలుగు వార్తలు » Bentinck Street
సడన్‌గా బిల్డింగ్ పై నుంచి నోట్ల కట్టల వర్షం పడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహనే.. వేరు కదా..! కానీ.. అలాంటి సీనే.. పశ్చిమబెంగాల్‌లో రిపీట్ అయ్యింది. ఏదో సినిమాలో చూస్తున్నట్టు.. ఒక్కసారిగా.. ఓ బిల్డింగ్ పై నుంచి నోట్ల వర్షం కురిసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి బుధవారం మధ్యాహ్నం.. నోట్ల వర్షం