తెలుగు వార్తలు » Benifits of Groundnut Oil
ఆరోగ్యం అనగానే ముందుగా ఆహారం గుర్తొస్తుంది. ప్రధానంగా ఆయిల్. వంట నూనెల పేరు చెప్పగానే గుండె అదురుతుంది. అందుకే ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మరి ఏ అడ్డంకులూ లేకుండా ఒక వంటనూనె వాడొచ్చని శాస్త్ర వేత్తలు భరోసా ఇస్తే.. అంతకంటే మంచి వార్త ఏముంటుంది. హైదరాబాద్ కేంద్రంగా ఇక్రిసాట్-అంతర్జాతీయ వ్యవసాయ సంస