తెలుగు వార్తలు » Beni Amer Tribes
సుడాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. బని అమెర్, నుబా గిరిజన జాతుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. అయితే గిరిజనుల మధ్య జరిగిన గొడవకు గల కారణాలు తెలియాల�