తెలుగు వార్తలు » benguluru men save babies as heavy rin floods streets
బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి.