తెలుగు వార్తలు » benguluru doctor arested for isis links
ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ ఉన్న బెంగుళూరు డాక్టర్ ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు అరెస్టు చేశారు. 28 ఏళ్ళ అబ్దుర్ రెహమాన్ అనే ఈ వైద్యుడు బెంగుళూరు లోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు...