తెలుగు వార్తలు » benguloore to hydrabad
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కోండ వద్ద బొలెరో వాహనాన్నా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలయం కొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకు నుంచి ఓ ప్రవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణం చేస్తున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింద