తెలుగు వార్తలు » bengaluru women coronavirus
కరోనా వైరస్... ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా దీనికి సంబంధించిన వార్తలే. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి రెండోసారి కోవిడ్-19 నిర్ధారణ అవుతున్న కేసులు వెలుగుచూస్తున్నాయి.