తెలుగు వార్తలు » Bengaluru traffic police issued notice to Actress Sanjana
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని పలు మార్లు పోలీసులు చెప్తోన్న.. ఎవరూ పట్టించుకోవడంలేదు. అందులోనూ.. నీతులు చెప్పే సెలెబ్రిటీలే.. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేమనాలి. ఈ మధ్య దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరమైన సంగతి తెలిసిందే. రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా.. చలాన్లు వేస్తున్�