తెలుగు వార్తలు » Bengaluru: Shocking! Drunk man bites off snake's skin
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో వైన్ షాపులు కూడా మూసివేయడంతో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 40 రోజులపాటు చుక్క మందు దొరక్కపోవడంతో..వారి నాలుకలు పిడచకట్టుకుపోయాయి. ప్రస్తుతం లాక్ డౌన్ 3.O అమలువుతున్నప్పటికీ కేంద్రం ప్రభుత్�