తెలుగు వార్తలు » Bengaluru-Salem National Highway
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తోప్పూర్ సమీపంలో అదుపుతప్పిన ఓ లారీ కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. జిల్లాలోని నల్లంపల్లి సమీపం..