తెలుగు వార్తలు » Bengaluru: Rowdy facing 43 cases shot dead
అతడో కరుడుగట్టిన నేరస్థుడు. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ పర్సన్. కెజీఎఫ్ మూవీతో నేషన్‌వైడ్ స్టార్ డమ్ సంపాదించుకున్న రాక్ స్టార్ యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు కూడా. ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగుళూరు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.