తెలుగు వార్తలు » Bengaluru restaurants remove Onion Dosa from menu after price hike
కోయకుండానే ఉల్లి ఘాటు.. కన్నీరు తెప్పిస్తోంది. దేశంలోని ఏప్రాంతంలో.. చూసినా ఉల్లి కొరత.. తీవ్రంగా ఉంది. దీంతో… ఉల్లి ధరలు ఏకంగా.. కిలో 100 రూపాలయకు పైగానే పలుకుతున్నాయి. ఇక దొంగలైతే.. బంగారం, డబ్బులను దోచుకోవడం మానేసి.. ఉల్లిపాయలను ఎత్తుకెళ్తున్నారంటే.. వీటి ధర ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. బెంగుళూరు నగరంలో.. ఇకపై ఉల్�