తెలుగు వార్తలు » Bengaluru ODI
రన్ మెషిన్, భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డేలలో అత్యంత వేగంగా 5000 రన్స్ కంప్లీట్ చేసిన కెప్టెన్‌గా రికార్డలకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఫీట్ అందుకున్నాడు. 82 వన్డేల్లో కోహ్లీ ఈ రికార్డు అందుకోగా, ఆ తర్వాతి ప్లేసుల్లో ధోనీ(127), రికీ పాంటింగ్(131), స్మిత్(135), గంగూలీ(