తెలుగు వార్తలు » Bengaluru Mayor Gangambike Mallikarjun
కర్నాటకలో తాజా సంక్లిష్ట పరిస్థితుల నడుమ యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో.. బెంగుళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్ ఒకరు. కాగా.. ఈ సందర్భంగా మేయర్ గంగాంబికే.. సీఎం యడియూరప్పకు పండ్లబుట్టను బహుకరించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆమె సీఎంకు పండ్లబుట్�