తెలుగు వార్తలు » Bengaluru Man announced 1 lahk price for the person who finds his missing dog
కుక్క ఖరీదు రూ 8 కోట్లు అంటే నమ్ముతారా..?. అందులో ఒక్క కోటి ఇస్తే చాలు లైఫ్ లాంగ్ బ్రతికేస్తాం, కుక్కను అంత రేటు పెట్టి కొనాలా భయ్యా అంటారు చాలామంది. కానీ ఎవరి లవ్ వాళ్లది. కొంతమంది పెట్స్‌ని ప్రాణంగా భావిస్తుంటారు. కొన్ని రకాల రేర్ బ్రీడ్‌లను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే అలస్కన్ మలముటే అనే బ్రీడ్‌లో పుట్టిన కుక్క ఖరీ�